పవన్ ని ఎత్తేస్తున్న కోన

  • IndiaGlitz, [Tuesday,July 07 2015]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తుత రాజకీయాలపై, వోటుకి నోటు, సెక్షన్ 8 తదితర అంశాలపై మాట్లాడటమే కాకుండా ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు మాట్లాడాలి. అలా మాట్లాడకుంటే రాజకీయాల నుండి వైదొలగాలని కూడా చెప్పాడు. పవన్ నిన్న ఇచ్చిన స్పీచ్ పై ఇండస్ట్రీ నుండి ఎటువంటి స్పందన రాలేదు.

అయితే రచయిత కోనవెంకట్ ఈ విషయంపై ముందుగా స్పందించాడు. రాజకీయనాయకులు పార్టీల కోసం పనిచేస్తే, లీడర్స్ మాత్రమే ప్రజల కోసం ఆలోచిస్తారని, పవన్ నిజమైన లీడర్ అని తనకి రాజకీయాలపై మంచి అవగాహన ఉందని సోషల్ మీడియాలో తెలియజేశాడు. గబ్బర్ సింగ్ 2 డైరెక్టర్ బాబ్జీ కూడా ఇది నిజమేనంటున్నాడు.

More News

మహేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా...?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, భారీ బడ్జెట్ మూవీ చేద్దామా?

సూపర్ సందడిగా 'సినిమా చూపిస్త మావ' సాంగ్స్ రిలీజ్

‘ఉయ్యాలా జంపాలా’ జంటగా రాజ్ తరుణ్`అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటు హైద్రాబాద్ లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి.

'యూత్ ఫుల్ లవ్' మూవీ రివ్యూ

ఇప్పుడున్న సినిమాల ట్రెండ్ ఒకటి లవ్, రెండు హర్రర్. అందులో లవ్ విషయానికి వస్తే ప్రేమలో గొప్పతనాన్ని చూపిస్తూ కేవలం కొన్ని పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథలు వస్తుంటే, ప్రేమతో పాటు జీవితం, సమాజం కూడా ముఖ్యమని చెప్పే ప్రేమకథలు వస్తున్నాయి. ఇలా రెండో కోవకు చెందిన చిత్రమే యూత్ ఫుల్ లవ్.

ఆంధ్రా అంటే కులం కాదు - పవన్ కళ్యాణ్

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నోటుకి వోటు కేసుకి సంబంధించి తన గళాన్ని ఈరోజు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామలపై కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తాను ప్రస్తుత రాజకీయాలపై ప్రతిస్పందిస్తానని తెలియజేశారు.

రీమేక్ చిత్రంలో రామ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం శివమ్, హరికథ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రామ్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే తపన పడుతున్నాడు.