'శ్రీమంతుడు' బాటలోనే..

  • IndiaGlitz, [Monday,October 26 2015]

'మిర్చి', 'శ్రీ‌మంతుడు'.. ఇలా వ‌రుస విజ‌యాలతో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు కొర‌టాల శివ‌. త‌న మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కించనున్నాడు. ఈ రోజే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కొబ్బ‌రి కాయ కొట్టిన‌రోజే సినిమా విడుద‌ల తేదిని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఆగ‌స్టు 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌య‌మేమిటంటే.. కొర‌టాల శివ గ‌త చిత్రం 'శ్రీ‌మంతుడు' కూడా ఆగ‌స్టు ప్ర‌థ‌మార్థంలోనే విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌రి తార‌క్, కొర‌టాల శివ కాంబినేష‌న్ చిత్రం కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుందేమో చూడాలి.

More News

శ్రుతి హాసన్ బాగానే స్కెచ్ వేస్తోంది

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల నటి శ్రుతి హాసన్..తమిళంలో మాత్రం పెద్దగా విజయాలను మూటగట్టుకోలేక పోతోంది.

ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్

గత రెండేళ్లుగా ఏడాదికో సినిమాతోనే సరిపెడుతున్న ఎన్టీఆర్..వచ్చే ఏడాదిలో రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు.

తమన్నా తరహాలో రకుల్ కూడా..

తమన్నా అడుగుజాడల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ నడుస్తోందా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ లో.ఇంతకీ రకుల్ ఏ విషయంలో తమన్నాని ఫాలో అవుతుందంటే..

ఉమెనూ వైనూ ఒకటేనా?

ఉమెన్,వైన్ ఒకటే.రెండూ పాత బడే కొద్దీ చాలా బావుంటాయి అని అంటోంది బాలీవుడ్ సెక్స్ సైరన్ బిపాసాబసు.తాజాగా ఆమె బుల్లితెరకు ఓ హారర్ సీరీస్ తో ఎంట్రీ ఇస్తోంది.

నాగార్జున విలనిజం

నాగార్జున ఇప్పుడు విలన్ గా నటించడానికి సిద్ధమయ్యారు.ఓ వైపు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న నాగార్జున నిర్మలా కాన్వెంట్,అఖిల్ చిత్రాల్లో కేమియో ఇవ్వనున్నారు.