నిర్మాత‌గా కొర‌టాల‌...

  • IndiaGlitz, [Wednesday,January 02 2019]

'మిర్చి'తో దర్శ‌కుడిగా మారిన కొర‌టాల శివ త‌ర్వాత తెర‌కెక్కించిన 'శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద రేంజ్‌లో హిట్ అయ్యాయి. త్వ‌రలోనే మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయ‌బోతున్నారు కొర‌టాల‌.

అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చిన్న చిత్రాల నిర్మాణం గురించి వీలైతే ఆలోచిస్తాన‌ని చెప్పిన ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ట‌.

మూడు నెల‌ల్లో లో బ‌డ్జెట్‌లో పూర్త‌య్యేలా ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశాలు క‌న‌న‌ప‌డుతున్నాయి.

More News

ఎమీ జాక్స‌న్ ఎంగేజ్‌మెంట్ 

బ్రిటీష్ సుంద‌రాంగి ఎమీజాక్స‌న్ 'మ‌ద‌రాసు ప‌ట్ట‌ణం', 'ఎవ‌డు', 'అభినేత్రి', ' ఐ', '2.0' చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

క‌న్య‌త్యం పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్‌

అమ్మాయి క‌న్య‌త్వంపై బాలీవుడ్ న‌టి క‌ల్కి కొచ్లిన్ చేసిన బోల్డ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు సెన్సేష‌న‌ల్ అయ్యాయి. పెళ్లి అయ్యేంత వ‌ర‌కు క‌న్య‌గా ఉండి

ఒకేసారి రెండు సినిమాలు..

త‌మిళ హీరో ధ‌నుష్ ఏకంగా రెండు సినిమాల్లో న‌టించ‌బోతున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌లో రెండు సినిమాల‌ను ఆయ‌న ఓకే చేయ‌డం విశేషం.

'భార‌తీయుడు 2' కి ముహూర్తం కుదిరింది...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. 22 ఏళ్ల ముందు విడుద‌లైన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌.

'ఉన్మాది' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

ప్రవీణ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ఎన్‌.కరణ్‌ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్మాది`. ఎన్‌.ఆర్‌.రెడ్డి కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.