కృష్ణ బ‌యోపిక్‌...

  • IndiaGlitz, [Monday,August 27 2018]

సూప‌ర్‌స్టార్ కృష్ణ జీవిత చరిత్ర కూడా సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంది. తెలుగు సినిమాను టెక్నిక‌ల్‌గా, జోన‌ర్స్ ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించిన హీరోల్లో కృష్ణ ముందు వ‌రుస‌లో ఉంటారు. 350 సినిమాల్లో న‌టించిన కృష్ణ వ‌య‌సు రీత్యా..ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇన్ని చిత్రాల్లో న‌టించిన హీరో మెరెవ్వ‌రూ లేరు. కాగా ఈయ‌న బయోపిక్‌ సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంద‌నే విష‌యాన్ని హీరో సుధీర్‌బాబు ఆయ‌న సినిమా న‌న్ను దోచుకుందువ‌టె ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో వైజాగ్‌లో కృష్ణ బ‌యోపిక్‌కి సంబంధించి మాట్లాడారు. అయితే ఈ బ‌యోపిక్ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యం సుధీర్ బాబు ఏ క్లారిటీ ఇవ్వ‌లేదు.

More News

రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న‌...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'క‌ల్కి'. రాఖీ సంద‌ర్భంగా సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

'న‌వాబ్' ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన కింగ్ నాగార్జున‌.. ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌

గీతాంజ‌లి, బాంబే, రోజా, స‌ఖి వంటి ప్రేమ‌క‌థ‌లైనా... ఘ‌ర్ష‌ణ‌, ద‌ళ‌ప‌తి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోష‌న‌ల్ చిత్రాల‌ను రంజింప చేసేలా తెర‌కెక్కించ‌డంలో మేటి ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం.

మ‌హేశ్ బాబు చేతుల మీదుగా సిల్లీఫెలోస్ ట్రైల‌ర్.. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల‌

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు చేతుల మీదుగా సిల్లీఫెలోస్ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్

సంతోష్ శోభ‌న్, రియాసుమ‌న్ జంట‌గా న‌టిస్తున్న పేప‌ర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత సంస్థ గీతాఆర్ట్స్ సొంతం చేసుకుంది.

డా.రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ 'క‌ల్కి'

డా.రాజ‌శేఖ‌ర్‌ గ‌త ఏడాది న‌టించిన 'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.