'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,January 11 2016]

నమో వెంకటేశ', దూకుడు', 1 నేనొక్కడినే', లెజెండ్', పవర్'(కన్నడం), ఆగడు', వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ'. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 18న విడుదల చేయనున్నారట. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. సినిమాను కూడా ఫ్రిభ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.

More News

'ఎటాక్' ఆడియో డేట్...

రాంగోపాల్ వర్మ ...   ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు.

తనపై రూమర్స్ గురించి స్పందించిన అంజలి...

డిక్టేటర్ సినిమా తర్వాత ఆరేడు సినిమాల్లో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చిన అంజలి తెలుగు హీరోయిన్ గా ఇంత లాంగ్ రన్ రావడం హ్యపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

ప‌దేళ్ల ప్రేమ‌ను తిరిగిచ్చేస్తాడ‌ట రామ్..

దేవ‌దాసు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. తొలి సినిమాతో రామ్ సంచ‌ల‌న విజ‌యం సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు.

డైరెక్టర్ ఎన్.శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఆడియో

రాజ్ తరుణ్,ఆర్తన జంటగా నటించిన చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు.శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సర్వంత్రామ్‌ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్ చిత్రం క‌ళావ‌తి

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.