కృష్ణ గాడి వీర ప్రేమ గాథ రిలీజ్ వాయిదా

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న కొత్త అమ్మాయి మెహ‌ర్ పిర్జాడా న‌టించింది. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రై లిమిటెడ్ బ్యాన‌ర్ పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, అనిల్ సుంక‌ర సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు.

విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించిన ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. విభిన్న క‌థాంశంతో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..ఫిబ్ర‌వ‌రి 5 స్పీడున్నోడు, కృష్ణాష్ట‌మి..చిత్రాలు రిలీజ్ అవుతుండ‌డంతో ఈ చిత్ర‌ నిర్మాత‌ల కోరిక మేర‌కు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని వారం రోజులు లేటుగా అంటే ఫిబ్ర‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

ప‌వ‌న్ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఫ్రాన్స్ అధ్య‌క్షుడితో ఐశ్వ‌ర్యరాయ్ లంచ్‌

కేన్స్ ఫిలింఫెస్టివల్‌కు ప్ర‌తి ఏడాది హాజ‌ర‌య్యే ఐశ‌ర్య‌రాయ్‌కు ప్రాన్స్ ప్ర‌భుత్వం గ‌తంలో దేశంలో రెండో అత్యుత్త‌మ పుర‌సార్కం నైట్ ఆఫ్ ద ఆర్డ‌ర్ ఆప్ ఆర్ట్ అండ్ లెట‌ర్స్ అంద‌జేసింది.

'ప‌డేసావే' మగవాళ్ళందరూ చూడాల్సిన సినిమా - నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే’. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోటల్‌లో విడుద‌ల చేశారు.

ల‌చ్చిందేవికి టైటిల్ వెనుక అస‌లు కథ ఇది...

న‌వీన్ చంద్ర‌, లావ‌ణ్య న‌టించిన చిత్రం ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌వుతుంది.

హ‌న్సిక క్యారెక్ట‌ర్‌....

సిద్ధార్థ్‌, త్రిష‌, హ‌న్సిక హీరో హీరోయిన్లుగా సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం క‌ళావ‌తి. ఈ చిత్రం జ‌నవ‌రి 29న విడుద‌ల‌వుతుంది.