కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.

ఈసారైనా ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకున్నాడేమో కానీ..ఈసారి మ‌ల్టీస్టార్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా క‌థ‌ను కూడా సిద్ధం చేశాడ‌ని స‌మాచారం. ఈ సినిమాలో మాధ‌వ‌న్ ఓ హీరోగా ఎంపిక చేసుకున్నాడ‌ట‌.

త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తార‌ట‌. ఈ సినిమాకు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.

More News

2.0 నిర్మాత‌ల కేసు..

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్

తాజాగా జవాన్చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.

నాగశౌర్య 'ఛలో' వాయిదా

నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `ఛలో`. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్లో రెండు గ్రామాల మధ్య జరిగే ఓ గొడవ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

అక్కినేని వారి డబుల్ ట్రీట్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.

అప్పుడే 'మామ ఓ చందమామ' పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది - ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రాజశేఖర్‌

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ఖాన్‌ హీరోయిన్‌గా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మీ సమర్పణలో ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో మురళి సాధనాల కో-ప్రొడ్యూసర్‌గా, వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'మామ ఓ చందమామ'ను మున్నా కాశి సంగీత స