close
Choose your channels

కృష్ణ‌వంశీ రుద్రాక్ష‌.. రంగం సిద్ధ‌మ‌వుతోందా?

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కృష్ణ‌వంశీ రుద్రాక్ష‌.. రంగం సిద్ధ‌మ‌వుతోందా?

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ‌వంశీ కెరీర్ ప్రారంభంలో వైవిధ్య‌మైన చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు అనుకున్న స్థాయి విజ‌యం మాత్రం ద‌క్క‌డం లేదు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈయ‌న ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌.

ఈ చిత్రానికి `రుద్రాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బండ్ల గ‌ణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ట‌. హీరోయిన్ స‌బ్జెక్ట్ కాబ‌ట్టి.. ఓ స్టార్ హీరోయిన్‌ని నటింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.