కృష్ణ‌వంశీ రుద్రాక్ష‌.. రంగం సిద్ధ‌మ‌వుతోందా?

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణ‌వంశీ కెరీర్ ప్రారంభంలో వైవిధ్య‌మైన చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు అనుకున్న స్థాయి విజ‌యం మాత్రం ద‌క్క‌డం లేదు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈయ‌న ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌.

ఈ చిత్రానికి 'రుద్రాక్ష‌' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. బండ్ల గ‌ణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడ‌ట‌. హీరోయిన్ స‌బ్జెక్ట్ కాబ‌ట్టి.. ఓ స్టార్ హీరోయిన్‌ని నటింప చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

More News

బాలీవుడ్‌కి వెళుతున్న 'జెర్సీ'

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందింది.

ర‌జ‌నీకాంత్ చిత్రంలో ట్రాన్స్ జెండ‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

జ‌పాన్‌లో 'కేస‌రి'

అక్ష‌య్‌కుమార్ హీరోగా అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కేస‌రి`.

'సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌' చిత్రం ప్రారంభం

మన దేశంలో ‘‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. దాని గురించి ప్రజలందరికీ తెలియాంటే ప్రభుత్వం కూడా కలిసిరావాలి.

మ‌హేశ్ స్పెష‌ల్ ట్రైనింగ్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? అంటే అవున‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.