పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం 'ఉప్పెన‌' లో క్రితి శెట్టి

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత‌లు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖ‌రారు చేశారు. 'ఉప్పెన‌' చిత్రం ద్వారా మంగ‌ళూరుకి చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌నున్నారు.

సుకుమార్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం మే 25 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటి్ంగ్స్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

More News

'ఎన్‌.జి.కె.' తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్న కె.కె.రాధామోహన్‌

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల

'అల్లాదీన్' మే 24న విడుదల

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు,

దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

డివైన్ విజ‌న్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై డివిజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మ‌కుమారీస్ స‌మ‌ర్పిస్తున్నచిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్‌.

ఈ వేస‌విలో  ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ `ABCD` - అల్లు శిరీష్‌

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో

జోడి లేకుండానే!

అఖిల్‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది.