close
Choose your channels

నవ్వులు పూయిస్తున్న కేటీఆర్ ట్వీట్..

Wednesday, February 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సార్ తమకు ఫలానా ఆపదొచ్చిందని సింగిల్ ట్వీట్ చేస్తే చాలు ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి.

పార్టీకి సంబంధించిన విషయాలనే కాదు అన్నింటినీ నిత్యం అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు నిత్యం టచ్‌‌లో ఉంటారు. ఎప్పుడు సీరియస్‌‌ ట్వీట్స్ చేసే ఆయన.. అప్పుడప్పుడు ఇలా కామెడీ కూడా కావాలనుకున్నారేమో గానీ తాజాగా ఓ కామెడీ వీడియో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో చూసిన కేటీఆర్.. ట్విట్టర్ ఫాలోవర్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అంతే కాదు ఆ ఫన్నీ వీడియోకు స్మార్ట్ అవార్డ్ గోస్ టూ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

ఆయనేం పోస్ట్ చేశారు..? ఏంటి..? అనేది చెప్పడమెందుకుగానీ మీరే కూడా ఆ వీడియోను ఓ లుక్కేయండి మరి..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.