'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' విడుద‌ల ఎప్పుడంటే?

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవితంపై మూడు బయోపిక్స్ సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో ఒక‌టి రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందిస్తోన్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ఎందుకంటే.. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన ల‌క్ష్మీ పార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌డం, త‌ర్వాత కుటుంబ స‌భ్యులే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారి ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుండి తొల‌గించ‌డం అన్నీ ఈ సినిమాను చూపించ‌బోతున్నారు.

రాకేష్ రెడ్డి, దీప్తి బాల‌గిరి నిర్మాత‌లుగా, రామ్‌గోపాల్ వ‌ర్మ‌, అగ‌స్త్య మంజు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్ కోటి వ్యూస్‌ను రాబ‌ట్టుకోవ‌డం విశేషం. సినిమా ఎప్పుడు విడుద‌ల‌వ‌తుంద‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. వివ‌రాల ప్ర‌కారం సినిమా మార్చి రెండో వారంలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ట‌.

More News

త‌మిళంలోకి అఖిల్ హీరోయిన్‌...

అఖిల్ అక్కినేని హీరోగా విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం `హ‌లో` ద్వారా తెలుగు చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టింది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ 'క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శి'.

నిర్మాత‌ల‌ను బెదిరిస్తోన్న కంగనా

'క్వీన్‌'తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఎదిగిన కంగనా.. రీసెంట్‌గా విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక‌తో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారింది.

'RRR' పై తొలిసారి నోరు విప్పిన రాజ‌మౌళి

బాహుబ‌లితో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుక‌న్న రాజ‌మౌళి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్ మల్టీస్టార‌ర్ 'RRR'ను తెర‌కెక్కిస్తున్నారు.

స‌ల్మాన్‌ను పెళ్లి చేసుకోమంటే క‌త్రినా ఏమందో తెలుసా?

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పెళ్లి గురించి ఏదో ర‌కంగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు దీవి శ్రీనివాస దీక్షితులు తుదిశ్వాస విడిచారు.