సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,April 23 2021]

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోందీ చిత్రంతో. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్ తో పాటు నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, రాహుల్ దేవ్ శెట్టి(బాలీవుడ్ యాక్టర్), రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

More News

హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచింది.

చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు: జస్విక

టిక్‌టాక్ భార్గవ్ కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. భార్గవ్ అందరి ముందు ఒకలా..

ఇలాంటి దారుణమైన జీవో కనివినీ ఎరిగి ఉండరు..

నిజమే.. చదువుతుంటేనే ఇంత దారుణమా? అనిపిస్తుంటుంది. కానీ అలాంటి జీవో ప్రభుత్వమే జారీ చేసిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.

18 ఏళ్ల పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్‌

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

అరుణ గ్రహంపై ఆక్సిజన్‌ను తయారు చేసిన పెర్సెవరెన్స్ రోవర్

అంగారకుడిపైకి నాసా పంపిన రోవర్ ‘పెర్సెవరెన్స్’ మరో అద్భుతాన్ని సృష్టించింది.