భారీగా పెరిగిన బంగారం ధర

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

గురువారం ఒక్కసారిగా రూ.400కు పైగా పడిపోయిన పసిడి ధర.. శుక్రవారం మళ్లీ పైకి కదిలింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.305 పెరుగుదలతో రూ.32,690కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.204 పెరుగుదలతో రూ.38,450కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. ఇదిలా ఉంటే నిన్న గుడ్‌ఫ్రైడే కారణంగా అంతర్జాతీయంగా బులియన్‌ మార్కెట్‌కు సెలవు ప్రకటించిన విషయం విదితమే.

More News

ఆంధ్రోడా.. నీ తాట తియ్యనీకి వస్తున్నా: ఆర్జీవీ

టాలీవుడు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవల బయోపిక్‌ల బాట పట్టిన విషయం విదితమే. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టమైన లక్ష్మీపార్వతి పై 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

సంచలనం: సుప్రీంకోర్టు సీజేపై లైంగిక ఆరోపణలు.. కక్ష గట్టిందెవరు!?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. గోగొయ్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేసింది.

మానవత్వం ఎక్కడుంది..? రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోల సరసన నటించాలంటూ ఈమెకోసం దర్శకులు

స్టార్ డైరెక్టర్‌ పై అనిరుధ్ సంచలన ట్వీట్..!!

నేచురల్ స్టార్ నాని,  శ్రద్దా శ్రీనాథ్‌ నటీనటులుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'.

అప్పుడు స్నేహం.. ఇప్పుడు వైరం

టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒక‌రు. నాగ్ కెరీర్ ప్రారంభంలో విజ‌య‌శాంతితో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు.