చైతు స‌ర‌స‌న లావ‌ణ్య‌

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. న‌వంబ‌ర్ 4న చైత్య‌న హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ర‌కుల్ ఫ్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తి బాబు కీల‌క‌పాత్ర న‌టించ‌నున్నాడు.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా న‌టించాల్సి ఉంది. అందుకోసం యూనిట్ వ‌ర్గాలు లావ‌ణ్య త్రిపాఠితో సంప‌దింపులు జ‌రుపుతున్నార‌ని, లావ‌ణ్య కూడా న‌టించే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ఈ చిత్రానికి ఒకసారి ఇటు చూడవే అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని వార్తలు వస్తున్నాయి. కాగా 'మ‌నం' సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్‌ చేసిన లావ‌ణ్య ఈసారి ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌నుందో మ‌రి...

More News

గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గొన్న సునీల్

జ‌క్క‌న్న లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత వ‌రుస‌గా ఈడు గోల్డ్ ఎహే, క్రాంతి మాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం , ఎన్ శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఫుల్ బిజిగా వున్న హీరో సునీల్ మోతిన‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్నారు.

న‌న్ను త‌ల ఎత్తుకునేలా చేసిన శివ‌కు ఆజ‌న్మాంతం రుణ‌ప‌డి ఉంటాను - ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషించిన జ‌న‌తా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్య‌థిక క‌లెక్ష‌

ఆ ఇద్ద‌రు లెజెండ్స్ తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను - శ్రేయా శ‌ర్మ‌

జై చిరంజీవ‌, దూకుడు, రోబో, గాయ‌కుడు...త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా న‌టించడంతో పాటు ర‌స్నా, సెల్లో పెన్, ఈనో...త‌దిత‌ర యాడ్స్ లోను, క‌న్ హియా,  జూట్ బోలే కవ్వాక‌టే త‌దిత‌ర సీరియ‌ల్స్ లోను న‌టించి మెప్పించి నేడు నిర్మ‌లా కాన్వెంట్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న న‌టి శ్రేయా శ‌ర్మ‌.

న‌వీన్ చంద్ర మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు..?

'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్ర

అభినేత్రి ఆడియో రిలీజ్ డేట్

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.