తమన్నా స్థానంలో లావణ్య...

  • IndiaGlitz, [Saturday,June 03 2017]

ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైతన్య‌, త‌మ‌న్నా జంట‌గా రూపొందిన 100% ల‌వ్ సినిమా మంచి విజ‌యాన్ని సాదించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న అసిస్టెంట్ చంద్ర‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో నిర్మించ‌డానికి ప్లాన్ చేశాడు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి.ప్ర‌కాష్ చైతు స్థానంలో హీరోగా న‌టిస్తుంటే, త‌మ‌న్నా స్థానంలో ఎవ‌రు న‌టిస్తార‌ని దానిపై చాలా డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. అయితే ఇప్పుడు త‌మ‌న్నా స్థానంలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. తెలుగులో సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో సుకుమార్ నిర్మాత‌గా ద‌ర్శ‌కుడు చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది.

More News

కలెక్షన్స్ తో అదరగొడుతున్న రాజ్ తరుణ్ 'అంధగాడు'

విలక్షణ చిత్రాలతో మంచి విజయాలను సాధిస్తున్న యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `అంధగాడు`.

'ఆరడుగుల బుల్లెట్ ' తప్పకుండా విజయం సాధిస్తుంది - గోపీచంద్

గోపీచంద్,నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో జయ బాలాజీ రియల్ మీడియా పతాకంపై

మొదటి వారం 20 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన 'రారండోయ్ వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై

జూన్ మొదటివారం లో 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' టీజర్

హరిహర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు హీరోగా,సౌమ్య హీరోయిన్ గా,

జూన్ 6న కేటీయార్ - రామ్ చరణ్ లు విడుదల చేయనున్న 'కాదలి' ఆడియో!

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'కాదలి'ఇప్పటికే రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల విశేషమైన క్రేజ్ ను సంపాదించుకొంది.