పెళ్లి గురించి లావణ్య మనసులో మాట.....

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

సాధార‌ణంగా హీరోయిన్ క‌న‌ప‌డ‌గానే ఎవ‌రైనా అడిగే ప్ర‌శ్న మీరు ప్రేమ పెళ్ళి చేసుకుంటారా? లేక పెద్ద‌ల చూసిన సంబంధం చేసుకుంటారా ? అని అయితే హీరోయిన్స్ ఎక్కువ‌శాతం ప్ర‌స్తుతం త‌మ ఆలోచ‌నంతా సినిమాల‌పైనే ఉంద‌ని పెళ్ళి గురించి ఆలోచించ‌డ‌మే లేద‌ని అంటుంటారు. కానీ లావ‌ణ్య త్రిపాఠి అంద‌రికీ తను భిన్నం అంటుంది. త‌ను మాత్రం ప్రేమ పెళ్ళినే చేసుకుంటాన‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పుకొచ్చింది. పెద్ద‌లు చూసే సంబంధంపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని తాను మాత్రం ప్రేమ పెళ్లికే ఓటు వేస్తాన‌ని ఏ మాత్రం ఆలోచించ‌కుండా చెప్పేసింది. కొంద‌రు నోళ్లు తెరిస్తే, మ‌రి కొంద‌రు త‌ను క్లారిటీతో ఉంద‌ని అంటున్నారు.

More News

చైతు క‌ళ్యాణం గురించి క‌ళ్యాణ్ కృష్ణ‌..

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

వినాయ‌క్ ని బాధ‌పెట్టిన చ‌ర‌ణ్

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ దర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...రామ్ చ‌ర‌ణ్ మాట వినాయ‌క్ ని బాధ‌పెట్టింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌.

సూర్య సింగం3 కొత్త రికార్డు

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ ఎస్‌-3(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవ‌ల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుక‌ని చెన్నైకి బ‌య‌లుదేరింది.