లోఫ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Friday,November 13 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న దిశా ప‌టాని హీరోయిన్ గా న‌టించింది. పూరి మార్క్ టేకింగ్ & డిఫ‌రెంట్ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చూపించిన లోఫ‌ర్ థియేట‌ర్ ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. ఆత‌ర్వాత సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. అయితే సంక్రాంతికి బాల‌య్య‌, ఎన్టీఆర్ ల‌తో పోటీప‌డ‌డం ఇష్టంలేక డిసెంబ‌ర్ 18న రిలీజ్ చేస్తే బాగుంటుంద‌నుకుంటున్నార‌ట‌. మ‌రి...కంచె సినిమాతో స‌క్సెస్ సాధించిన‌ వ‌రుణ్ తేజ్ లోఫ‌ర్ తో మ‌రో స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

More News

యంగ్ టైగర్ ఏం చేస్తున్నాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.గత కొన్ని రోజులుగా నాన్నకు ప్రేమతో..

శ్రీమంతుడు శతదినోత్సవం సెంటర్స్ ఇవే..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం శ్రీమంతుడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన శ్రీమంతుడు చిత్రానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. ఎవరు ఊహించని విధంగా దాదాపు 100 కోట్లు షేర్ సాధించి సరికొత్త రికార్డు స్రుష్టించింది

బాబుని ప‌వ‌న్ క‌లిసింది ఇందుకే

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ వెళ్లి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని క‌లిసారు.

మ‌హేష్ వ‌స్తే..హిట్టే..

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా క‌థానాయ‌కుడుగా ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో సుధీర్ బాబు. ఆత‌ర్వాత‌ ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించాడు సుధీర్ బాబు.

ట్రెడీష‌న‌ల్ గ‌ర్ల్‌గా అమీ జాక్స‌న్‌

ఎక్స్‌పోజింగ్‌కి ఏ మాత్రం అభ్యంత‌రం చెప్ప‌ని క‌థానాయిక‌ల్లో అమీ జాక్స‌న్ ఒక‌రు. పేరుకి విదేశీ సోయ‌గం అయినా.. ద‌క్షిణాది వారు ఆమెని అలా చూడ‌డం లేదు.