'లోఫ‌ర్‌' స‌క్సెస్ మీట్‌

  • IndiaGlitz, [Saturday,December 26 2015]

వ‌రుణ్‌తేజ్‌, దిశాప‌టాని జంట‌గా న‌టించిన సినిమా 'లోఫ‌ర్‌'. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. సి.కె.ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై రూపొందింది. సి.క‌ల్యాణ్ స‌మ‌ర్పిస్తున్నారు. శ్రీ శుభ‌శ్వేత ఫిలిమ్స్ ప‌తాకంపై సి.వి.రావు, శ్వేత‌లానా, వ‌రుణ్‌, తేజ నిర్మాత‌లు. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌లైంది. ఈ సినిమా స‌క్సెస్ మీట్ ను శ‌నివారం నిర్వ‌హించారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ''లోఫ‌ర్ స‌క్సెస్ సాధించి మంచిరెస్పాన్స్ ను రాబ‌ట్టుకుంది. వైజాగ్‌లో స‌క్సెస్ టూర్ వెళ్లాం. ప్రేక్ష‌కులు బాగా రిజీవ్ చేసుకున్నాం. వ‌రుణ్ న‌ట‌న‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. వ‌రుణ్ తేజ్ చేసిన మూడు సినిమాల్లో మూడు డిఫ‌రెంట్స్ చేశాడ‌ని అంద‌రూ అంటున్నారు. అలాగూ పోసానికి, రేవ‌తి గారికి కూడా చాలా మంది ఫోన్ చేసి అభినందించార‌ట‌. మా సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రైంది. ఆద‌రిస్తున్న వారికి ధ‌న్య‌వాదాలు'' అని తెలిపారు.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ ''వైజాగ్ స‌క్సెస్ టూర్‌లో ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని బాగా రిజీవ్ చేసుకున్నారు. అన్నీ ఏరియాల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. భ‌విష్య‌త్తులోనూ పూరిగారితో సినిమాలు చేస్తాను'' అని చెప్పారు. సి.వి.రావు, వంశీ, చ‌ర‌ణ్‌దీప్‌, సుద్దాల అశోక్‌తేజ‌, ర‌మ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

మంచు మనోజ్ శౌర్య ఫస్ట్ సాంగ్ రిలీజ్...

మంచు మనోజ్,రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శౌర్య.ఈ చిత్రాన్ని దశరథ్ తెరకెక్కిస్తున్నారు.సురక్ష ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శివకుమార్ నిర్మిస్తున్నారు.

'మనం' పరువు నిలబెట్టేలా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఉంటుంది - నాగ్

కింగ్ నాగార్జున,రమ్యకృష్ణ,లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

'జత కలిసే' మూవీ రివ్యూ

కొన్ని సినిమాల పోస్టర్లను చూసి సినిమా మీద అంచనాలు పెంచుకోవచ్చు. అందులో నటించిన తారల గత సినిమాలు హిట్ అయితే ఈ సినిమాలపై అంచనాలు పెరగడం మామూలే. మరోవైపు సినిమాను చూసి నచ్చి అసోసియేట్ అయ్యే వారిని బట్టి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో ఓ నిర్ణయానికి రావచ్చు.

మామ మంచు - అల్లుడు కంచు మూవీ రివ్యూ

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మామ మంచు అల్లుడు కంచు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన అల్లరి మొగుడుకు సీక్వెల్ లా ఉంటుందీ సినిమా. హీరోకి పెళ్ళయ్యే సన్నివేశంతో అల్లరి మొగుడు పూర్తవుతుంది. ఆ తర్వాత అతనికి పిల్లలు పుట్టాక ఏమైందనే అంశంతో తాజా సినిమా మొదలవుతుంది.

'భలే మంచి రోజు' మూవీ రివ్యూ

ఎప్పుడో ప్రేమ కథాచిత్రమ్ తో సక్సెస్ అందుకున్న సుధీర్ బాబుకు తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆ రేంజ్ సక్సెస్ ను కట్టబెట్టలేక పోయాయి. అందుకే తనకి కొత్త జోనర్ అయిన క్రైమ్ కామెడిలో సినిమాలో నటించాడు. సినిమాను కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య చేతిలో పెట్టాడు.