'లోకల్ ఆటో' కొత్త చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్

  • IndiaGlitz, [Monday,June 05 2017]

నూతననటీనటులు సజీవ్ , రాజు , లావణ్యరావ్ , టీనా రాథోడ్ లను హీరోహీరోయిన్ లుగా పరిచయం చేస్తూ న్యూటాలెంట్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయి గణేష్ నిర్మిస్తున్న చిత్రం లోకల్ ఆటో ' . ప్రముఖ కొరియోగ్రాఫర్ నందు జెన్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమౌవుతున్నారు..ప్రేమ ,మాఫియా బ్యాక్ డ్రాప్ నేపధ్యంలో రూపోందుతున్న ఈ చిత్రం టైటిల్ మరియు చిత్రయూనిట్ ఎనౌన్స్ మెంట్ హైద్రాబాద్ లో జరిగింది.
ఈ సందర్భంగా.......
నిర్మాత శ్రీసాయి గణేష్ మాట్లాడుతూ : ఇప్పటి వరకు నిర్మాతగా 18 చిత్రాలు నిర్మించాను..భవిష్యత్తులోను చిన్న సినిమాలే నిర్మిస్తాను..కొత్త నటీనటులను, టెక్నిషన్స్ ను పరిచయం చేయడమే లక్ష్యంగా పెటుకున్న అభిరుచిగల సినిమాలు నిర్మిస్తున్నానని అన్నారు..డ్యాన్స్ మాస్టర్ నందు వేరే వారికి కధ చెప్తుంటే విన్నాను..ఆ కధ నచ్చి నేనే నిర్మాతగా చేస్తానని చెప్పి చేస్తున్నాని అన్నారు..జులై 2 నుంచి షూటింగ్ ప్రారంభించి..25 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని అన్నారు..
దర్శకుడు నందు జెన్న మాట్లాడుతూ : రెండు యువజంటల మధ్య ఆసక్తికరమైన సంఘటనల నేపధ్యంలో ఈ చిత్రం రూపోందుతుందని అన్నారు..నిర్మాత శ్రీ సాయి గణేష్ గారు ఇచ్చిన కమీట్ మెంట్ నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చానని అన్నారు..ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న అందరికి బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉందన్నారు..
హీరోలు సజీవ్ ,రాజు మాట్లాడుతూ : ఈ చిత్రం లో మంచి పాత్రలు ఇచ్చారని..ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు..
హీరోయిన్లు లావణ్య రావ్, టీనా రాథోడ్ మాట్లాడుతూ :ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ తెలిపారు..
ఈ చిత్రం పూజా కార్యక్రమాలను ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అంజనేయ రాజు గారి చేతులమీదుగా వైష్ణవి రికార్డింగ్ థియేటర్ లో ప్రారంభమైంది
హీరోహీరోయిన్లు :సజీవ్ , రాజు ,లావణ్య రావ్ ,టీనా రాథోడ్ , ఎడిటర్ :డి మల్లీ , పాటలు :వేముల సత్యనారాయణ , సంగీతం :విజయ్ బాలాజీ , కెమెరా :కూనపురెడ్డి జయక్రిష్ణ , కో డైరెక్టర్ :గిరిరాజు ,ప్రోడక్షన్ మేనేజర్ : లక్ష్మణరావు
నిర్మాత :శ్రీసాయి గణేష్ ,కథ ,స్ర్కీన్ ప్లే ,దర్శకత్వం : నందు జెన్న

More News

బాహుబలిని దాటేస్తానంటున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ ఈ నెల 25న ట్యూబ్లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇండోచైనా యుధ్ధ నేపథ్యంలో తెరకెక్కిన ట్యూబ్ లైట్ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కించారు. చూ చూ అనే చైనా నటి సల్మాన్ జోడిగా నటించింది.

మోదీ మద్ధతు మహాభారతం కష్టాలు తీరుతాయా..

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బడ్జెట్ అంటే ఐదు వందల కోట్లు కూడా దాటలేదు.

అసాధారణమైన షాట్ ని డూప్ లేకుండా అవలీలగా చేసిన నందమూరి బాలకృష్ణ

భారీ మాస్ యాక్షన్,కమర్షియల్ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి.

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న 'గౌతమ్ నంద' టీజర్

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

జూలైలో దర్శకుడు

కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్