అంకుల్ తో ప్రేమాయణమా?

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

బాలీవుడ్ భామ‌ శ్ర‌ద్దా క‌పూర్ ను అంతా కామ్ గోయింగ్ హీరోయిన్ అంటారు. 'ఆషీకీ-2' హీరో ఆదిత్యారాయ్ క‌పూర్ తో రొమాన్స్ చేసింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం సాగింది గానీ..అందులో నిజ‌మెంత‌న్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఈ మిస్ట‌రీని ఛేదించాల‌ని మీడియా ప్ర‌యత్నాలు చేసింది గానీ ప‌ప్పులుడ‌క‌లేదు. అయితే ఇప్పుడు ఓ అంకుల్ తో డీప్ ల‌వ్ లో ఉంద‌న్న వార్త మీడియాలో ర‌చ్చ రచ్చ సాగుతోంది.
అదీ విడాకులైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంద‌న్న వార్త జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఎవ‌రా ఆ హీరో? అంటే ప‌ర్హాన్ అక్త‌ర్ అని తేలింది. ఇటీవ‌లే ఈ హీరో భార్య అదునా భాబాకి విడాకిల‌చ్చాడు. ప్ర‌స్తుతం బ్యాచిల‌ర్...దీంతో ఈ హీరోల‌వ్ లో అమ్మ‌డి మునిగి తేలుతోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

More News

'నేనోరకం' ఆడియో ఆవిష్కరణ

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 9న బాలయ్య-పూరి మూవీ ప్రారంభం

నందమూరి నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న ప్రతిష్టాత్మక 101వ సినిమాకు ముహూర్తం కుదిరింది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మార్చి 9న సినిమాను కూకట్ పల్లి తులసి వనం టెంపుల్ లో ప్రారంభోత్సవం జరగనుంది.

జూన్ నుండి మణిరత్నంతో చెర్రీ సినిమా

రామ్చరణ్, ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ఛరణ్, మణిరత్నంలు ఈ సినిమా గురించి చర్చలు జరిపారు. జూన్ నుండి ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్లోకి వెళ్ళనుంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

మహిళలకు జనసేనాని శుభాకాంక్షలు

ఎక్కడ స్ర్తీలు పూజింపబడతారో..అక్కడ దేవతలు కోలువుదీరుతారని అంటాం. ఆధునిక కాలంలో దేవతలకు పూజలు చేయలేకపోయినా వారేమీ బాధపడరు.

డైరెక్టర్ విజయ్ కుమార్ పై దాడియత్నం

`గుండెజారి గల్లంతయ్యిందే` చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండాపై దాడియత్నం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రేమ పెళ్లినే ఇంతవరకూ దారి తీసిందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.