తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బర్త్ డే విషేష్ తెలియచేసిన మా టీమ్..!

  • IndiaGlitz, [Thursday,October 06 2016]

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌రియు ఈసి మెంబ‌ర్స్ సురేష్ కొండేటి, హ‌రినాధ్ బాబు త‌దిత‌రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ను క‌లిసి బ‌ర్త్ డే విషేష్ తెలియ‌చేసి శాలువ‌తో స‌త్క‌రించారు. నిర్మాత‌, సంతోషం సినీ వార‌ప‌త్రిక అధినేత సురేష్ కొండేటి పుట్టిరోజు కూడా ఈరోజే కావ‌డం విశేషం..!

More News

సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ ఎప్పుడో చెప్పిన చైతన్య..!

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ప్రేమమ్.

పవన్ చిత్రంలో సునీల్....?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి చిన్న బ్రేక్ తీసుకుని వరుస సినిమాలు చేస్తున్నాడు.

వంశీకి ఫైన‌ల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ దొరికాడు..!

గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా  తెరకెక్కించి... తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ. మాస్ రాజా ర‌వితేజ హీరోగా  వంశీ లేడీస్ టైల‌ర్ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అనే చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు.

అప్పుడే బాల‌య్య రెడీ అవుతున్నాడు...

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ...గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

100% కొత్త‌గా ఉండే లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్ ఈడు గోల్డ్ ఎహే - డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌

వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసి...బిందాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌. ఆత‌ర్వాత ర‌గ‌డ‌, దూసుకెళ్తా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన వీరు పోట్ల తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే.