Madhuram:విశ్వక్ సేన్ చేతులు మీదుగా 'మధురం' మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

  • IndiaGlitz, [Wednesday,March 29 2023]

శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉదయ్ మరియు వైష్ణవి హీరో హీరోయిన్ లుగా ప్రొడ్యూసర్ బంగార్రాజు అలాగే రాజేష్ చికిలే డైరెక్ట్ చేసిన మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రిలీజ్ చేయటం జరిగింది,

ఈ సందర్బంగా....

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆల్ ది బెస్ట్ టూ టీం మధురం పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా వుంది నేను కూడా ఈ మూవీ చూడాలని చాలా క్యూరియాసిటీ గా వుంది అలాగే ఈ చిత్రానికి పని చేసిన హీరో ఉదయ్ మరియు ప్రొడ్యూసర్ బంగార్రాజు , డైరెక్టర్ రాజేష్ చికిలేగారి కి ఆల్ ది బెస్ట్ అని విశ్వక్ సేన్ ముగించారు.

హీరో ఉదయ్ మాట్లాడుతూ మా మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారి కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని సెలవు ఇచ్చారు.

డైరెక్టర్ రాజేష్ చికిలే గారు మాట్లాడుతూ మా మధురం మూవీ ఫస్ట్ లుక్ విశ్వక్ సేన్ గారు లాంచ్ చేసినందుకు చాలా ఆనందం గా వుంది అని తెలియచేసారు.

ప్రొడ్యూసర్ బంగార్రాజు గారు మాట్లాడుతూ మా మధురం మూవీ చిన్న ప్రయత్నాన్ని చాలా పెద్ద మనుసుతో అడగగానే ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు విశ్వక్ సేన్ గారి కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అని తెలియచేసారు.

More News

Chiranjeevi:అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చెప్పలేనంత ఆనందంగా వుంది : బన్నీపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌ల తర్వాత వచ్చిన తర్వాతి తరం నటుడు అల్లు అర్జున్.

Karnataka:కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, తొలిసారిగా ‘‘ఓట్ ఫ్రమ్ హోమ్‌’’ విధానం

దక్షిణాదిలో వున్న కీలక రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

Chiranjeevi:RRR టీమ్‌ను సత్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి.

Nidhi Agarwal : నిధి అగర్వాల్‌తో వేణు స్వామి పూజలు.. ఏంటీ సంగతి..?

చిత్ర పరిశ్రమ విచిత్రమైంది. మహాసముద్రం లాంటి ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు.

KTR:సారీ చెబుతారా.. రూ.100 కోట్లు చెల్లిస్తారా : రేవంత్, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం, ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యుడి అనర్హుడు కావడం చకచకా జరిగిపోయాయి.