సోని ఆడియో సంస్థ‌కు మ‌ద్రాసు హైకోర్టు షాక్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

సినిమా ఆడియో పాట‌ల‌కు సంబంధించిన వివాదాల విష‌యంలో మద్రాసు హైకోర్టు మ్యూజిక్ ఆడియో సంస్థ సోనికు షాక్ ఇచ్చింది. అజిత్ న‌టించిన వాలి, సిటిజన్‌, విల‌న్‌, వాంజినాథ‌న్ స‌హా 17 సినిమాల విష‌యంలో హైకోర్టు తీర్పును వెలువ‌రిచింది.

పేషోర్ అనే రికార్డ్ సంస్థ ఈ 17 సినిమా ఆడియో హ‌క్కుల‌ను తాము నిర్మాత‌ల నుండి పొందామ‌ని, కానీ సోని సంస్థ కాపీ రైట్ నిబంధ‌న‌ల‌ను వ్య‌తిరేకించి థింక్ మ్యూజిక్‌, యూ ట్యూబ్‌, గానా మిక్సి త‌దిత‌ర చానెల్స్‌లో ప్ర‌సారం చేస్తుంద‌ని, తాము అడిగితే కూడా సోని సంస్థ నుండి స‌రైన రిప్లై లేద‌ని పేర్కొంది. కేసును ప‌రిశీలించిన న్యాయస్థానం సోని సంస్థ స‌దరు సినిమా పాట‌ల‌ను ప్ర‌సారం చేయ‌వ‌ద్దంటూ తీర్పునిచ్చింది.

More News

రాధికా ఆప్టే ప‌చ్చ‌బొట్టు ఎక్క‌డ వేసుకుందో తెలుసా?

న‌టన‌తో పాటు గ్లామ‌ర్ స‌న్నివేశాల్లో కూడా బోల్డ్‌గా న‌టించి మెప్పించే రాధికా అప్టేకు సంబంధించిన ఓ విషయం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఒడిశాకు కోటి రూపాయ‌లు సాయం చేసిన అక్ష‌య్‌

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. ఫొని తుపాను కార‌ణంగా ఒడిశా తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంది. ఆస్థి న‌ష్టంతో పాటు ప్రాణ న‌ష్టం కూడా సంభ‌విచింది.

బుల్లెట్ బైక్స్‌లో సమస్యలు.. 7000 వాహనాలు వెనక్కి...

బుల్లెట్ బైక్స్ అంటే నేటి యూత్ తెగ ఇష్టపడుతోంది. నేటి యువతను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇప్పటి వరకూ ఉన్న బ్రాండ్ బైక్స్‌ అన్నీ బుల్లెట్ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ కాలేదు.

జూన్ 7న అజయ్ స్పెషల్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి

ప్రియాంక చోప్రాను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌

న‌టి ప్రియాంక చోప్రాను నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కార‌ణం మీట్ గాలా 2019. అమెరికా సోమ‌వారం ఈ వేడుక సోమ‌వారం అమెరికాలో ప్రారంభ‌మైంది.