నిర్మాతల కోసం మ్యాస్ట్రో ముంద‌డుగు

  • IndiaGlitz, [Sunday,January 06 2019]

ఇసై జ్ఞాని, మ్యాస్ట్రో ఇలా అందరూ వారి అభిమానానికి తగ్గట్లుగా ఇళయరాజాను పిలుచుకుంటూ ఉంటారు. ఆయన 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తమిళ నిర్మాతల మండలి ఆయన ఆధ్వర్యంలో ఓ మ్యూజిక్ కన్‌సర్ట్‌ను నిర్వహించనుంది.

ఈ మ్యూజిక్ కన్‌సర్ట్‌ను ఫిబ్రవరి 2, 3 తేదీల్లో నందనంలోని వై.ఎం.సి.ఎ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.

ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే మొత్తంతో ఓ స్థలాన్ని కొని సినిమాల్లో నష్టపోయిన నిర్మాతలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ అనుకుంటున్నారు. ఇలాంటి బృహత్ కార్యానికి ఇళయురాజా ముందుకు రావడం మంచి పరిణావుమని అందరూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు.

More News

డిప్రెషన్‌కు కారణాన్ని వివ‌రిస్తున్న క‌త్రినా కైఫ్‌...!

‘నేటి యువత వాస్తవ ప్రపంచంలో లేరు. ఎక్కువ శాతం మంది ఊహాలోకంలోనే ఉంటున్నారు.

'హుషారు’ రీవేుక్

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్, అభినవ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమల్, రాహుల్ రావుకృష్ణ తారాగణంగా రూపొందిన చిత్రం 'హుషారు'.

షారూక్‌తో ఫాతిమా

ఫాతిమా సనా షేక్.. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మోక్ష‌జ్ఞ గురించి అప్పుడే ఆలోచిస్తానంటున్న... 

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి  సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై బాల‌కృష్ణ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

క్రిష్ వెబ్ సిరీస్‌

నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన జాగ‌ర్ల‌మూడి క్రిష్ త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌ను నిర్మిస్తూ వ‌చ్చారు.