కెజిఎఫ్...యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మహా చంద్ర' మూవీ డబ్బింగ్ పూర్తి

  • IndiaGlitz, [Sunday,January 13 2019]

నైనా ఫిలిమ్స్ పతాకం పై యశ్ ,ప్రేమ్ కుమార్, శ్రీయ నటీనటులు గా రూప అయ్యర్ దర్శకత్వం లో షాన్వాజ్ నిర్మించిన చిత్రం మహా చంద్ర.ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ కన్నడ లో సూపర్ హిట్ అయిన చంద్ర చిత్రాన్ని మహా చంద్ర పేరు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.యశ్ ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.

అలాగే శ్రీయ తన అద్భుతమైన నటన తో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నాం. అన్నారు. దామోదర వనాఛార్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ, కెమెరా: దాస్, నిర్మాత:షాన్వాజ్, దర్శకత్వం:రూప అయ్యర్.

More News

జనవరి 14న 'మిస్టర్‌ మజ్ను' జ్యూక్‌ బాక్స్‌ విడుదల

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

'యమ్‌6' సెన్సార్‌ పూర్తి - ఫిబ్రవరిలో విడుదల

విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన చిత్రం 'యమ్‌6'.

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌

వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌విప్ర‌కాష్ కృష్ణం శెట్టి నిర్మించిన చిత్రం అదృశ్యం. హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, కామెడి, ప్ర‌ధానాంశ‌ముగా

ప్రధాని కావాలన్న రాహుల్‌‌ ఆశ చచ్చిపోయినట్లే!

ప్రధాని పీఠంపై కూర్చోవాలనుకున్న యువరాజు రాహుల్ గాంధీ ఆశ చచ్చిపోయినట్లేనా..?

నా చర్మం వలిచి చంద్రబాబుకు చెప్పులు కుట్టించినా..!

‘నా చర్మం వలిచి సీఎం చంద్రబాబుకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు’ అని ఏపీ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.