close
Choose your channels

మ‌హేశ్‌, చెర్రీల క్రిస్మ‌స్ పార్టీ

Wednesday, December 26, 2018 • తెలుగు Comments

నేటి త‌రం యువ క‌థానాయకులు ఎలాంటి బేషజాలు లేకుండా క‌లిసిపోతున్నారు. మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ అంద‌రూ  సంద‌ర్భాన్ని బ‌ట్టి క‌లుస్తూనే ఉంటారు. తాజాగా క్రిస్మ‌స్ పండుగ రోజున సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పార్టీని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌య‌మేమంటే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌య నారా బ్రాహ్మిణి కూడా ఇందులో పాల్గొన‌డం విశేషం. ఈ పార్టీ ఫోటోల‌ను మ‌హేశ్ శ్రీమ‌తి న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఒక‌వైపు మ‌హేశ్ త‌న 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'తో బిజీగా ఉండ‌గా.. చ‌ర‌ణ్ త‌న 'విన‌య విధేయ రామ‌' చిత్రాన్ని పూర్తి చేయ‌బోతున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz