దీపికా పాట‌కు మ‌హేశ్ కుమార్తె డ్యాన్స్‌

  • IndiaGlitz, [Monday,October 28 2019]

టాలీవుడ్ తార‌లు దీపావ‌ళి పండుగ‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రికీ శుభాకాంక్ష‌ల‌ను కూడా అంద‌జేశారు. అయితే వీటన్నింటితో పాటు మ‌హేశ్ ఫ్యామిలీ నుండి మాత్రం మ‌రో స్పెష‌ల్ అభిమానుల‌కు ద‌క్కింది. అదేంటంటే.. మ‌హేశ్ కుమార్తె సితార డ్యాన్స్ వీడియో. ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె కాంబినేషన్‌లో వ‌చ్చిన 'రామ్‌లీల‌' చిత్రంలో 'డోల్ బాజే....' సాంగ్‌కు సితార డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్‌ను చిత్రీక‌రించిన న‌మ్ర‌తా శిరోద్క‌ర్, ఆ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'కొత్త గాగ్రాలో సితార డ్యాన్స్‌. ఈ దీపావ‌ళికి మీ అంద‌రికీ చిన్న ట్వీట్‌. మీ దీపావ‌ళి మరిన్ని సంతోషాల‌ను అందించాలి'' అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సినీ సెల‌బ్రిటీలు, నెటిజ‌న్స్ సితార‌ను అభినందించారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

మ‌హేశ్ ప్ర‌స్తుతం 'సరిలేరు నీకెవ్వ‌రు' సినిమాతో బిజీగా ఉన్నారు. ఏమాత్రం ఖాళీ ఉన్నా మ‌హేశ్ త‌న కుటుంబంతో స‌మ‌యం గ‌డుపుతుంటారు. ముఖ్యంగా పిల్లల‌కు సంబంధించిన వీడియోల‌ను న‌మ్ర‌త పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు దీపావ‌ళికి కూడా అలాంటి ఈ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేశారు. సితార డ్యాన్స్ చాలా చ‌క్క‌గా చేసిందని ఆ వీడియో చూసిన వారు ఎవ‌రైనా అభినందించాల్సిందే.

More News

‘వంశీ.. ఏంటీ వాట్సాప్ న్యూసెన్స్.. రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు’!

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేత బోండా ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

'భీష్మ' ఫస్ట్ లుక్ విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్

'అశ్వథ్థామ' ఫస్ట్ లుక్

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రీన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో

శివ‌జ్యోతి ఎలిమినేట్‌.. బిగ్‌బాస్‌పై హేమ సంచ‌లన‌ వ్యాఖ్య‌లు

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3 ఆదివారంతో 14 వారాల‌ను పూర్తి చేసుకుంది. రానున్న ఆదివారంతో బిగ్‌బాస్ సీజ‌న్ 3 పూర్తి కానుంది.

'రాజావారు రాణిగారు' చిత్రం నవంబర్ 29న విడుదల

ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకాలపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు.