నాగార్జున బాటలో మహేష్

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

ప‌ర‌భాష క‌థానాయ‌కులు మ‌న ప‌రిశ్ర‌మ‌లోనూ మార్కెట్‌ని పెంచుకుంటూ పోతుంటే.. మ‌న హీరోలు మాత్రం చూస్తూ ఊరుకుంటారా? అందుకే.. ద్విభాషా చిత్రాలు చేస్తూ మ‌రో భాష‌లోనూ పాగా వేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. కేవ‌లం ద్విభాషా చిత్రం పేరిట మ‌రో భాష‌లో సినిమాని విడుద‌ల చేసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా.. వీలైనంత‌వ‌ర‌కు త‌మ పాత్ర‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ అక్క‌డివారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ నాగార్జున‌.

'ఊపిరి' త‌మిళ వెర్ష‌న్ 'తోళా'లో త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పి త‌మిళ‌తంబీల‌కు మ‌రింత చేరువ‌య్యాడు నాగ్‌. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో మ‌హేష్‌బాబు కూడా చేరుతాడా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం మ‌హేష్ 'బ్రహ్మోత్స‌వం' పేరుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. త‌మిళ వెర్ష‌న్ కోసం మ‌హేష్ డ‌బ్బింగ్ చెప్పేందుకు అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే గ‌నుక నాగార్జున బాట‌లో మ‌హేష్ కూడా ప‌య‌నించిన‌ట్టే. మేలో 'బ్ర‌హ్మోత్స‌వం' మే 6న విడుదలకు రెడీ అవుతుందని అంటున్నారు.

More News

సరైనోడు మలయాళ టైటిల్ ఇదే..

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం సరైనోడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసులో మాటలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసారు.

టాకీ పూర్తి చేసుకున్న శరణం గఛ్చామి

నవీన్ సంజయ్,తనిష్క్ తివారి జంటగా ప్రేమ్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం శరణం గఛ్చామి.

చిరు 'బావగారూ బాగున్నారా'కి 18 ఏళ్లు

మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను శైలే వేరు. తన తొలి చిత్రం భద్ర నుంచి ఆయనది ఇదే తీరు. ఇదిలా ఉంటే.. భద్ర నుంచి ఆయన కి సినిమాల విడుదల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది.

'సింహా' నుంచి బోయపాటి అంతే

మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను శైలే వేరు. తన తొలి చిత్రం భద్ర నుంచి ఆయనది ఇదే తీరు. ఇదిలా ఉంటే.. భద్ర నుంచి ఆయన కి సినిమాల విడుదల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది.