close
Choose your channels

థాయ్‌లో మ‌హేశ్‌

Saturday, September 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

థాయ్‌లో మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు `మ‌హ‌ర్షి` సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్టోబ‌ర్‌లో యు.ఎస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్‌లో మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి ఎంజాయ్ వెకేష‌న్‌కు థాయ్‌లాండ్‌లోని ఓ దీవికి వెళ్లాడు. దీని ఈ చిన్న వెకేష‌న్ త‌ర్వాతే మ‌హేశ్ లాంగ్ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్ల‌నున్నాడు.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ న‌టిస్తున్న 25వ చిత్ర‌మిది. దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుద‌ల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అల్ల‌రి న‌రేశ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.