దాని కోసం మహేష్ ఆస‌క్తి

  • IndiaGlitz, [Friday,February 22 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ...తిరుగులేని ఇమేజ్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్‌. త్వ‌ర‌లోనే ఓ అరుదైన ఫీట్ సొంతం కానుంది. విష‌య‌మేమంటే.. మ‌హేష్ మైన‌పు ప్ర‌తిమను మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.

దీనికి ముహుర్తం కూడా కుదిరింది. అధికారిక స‌మాచారం ప్ర‌కారం మార్చి 25న మ‌హేష్ మైన‌పు బొమ్మ‌ను హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు. త‌ర్వాత సింగ‌పూర్‌లో జ‌ర‌గ‌బోయే ఐఫా ఉత్స‌వాల్లో మ‌హేష్ మైన‌పు బొమ్మ‌ను ఆవిష్క‌రించ‌బోతున్నారు.

దీని పై మ‌హేష్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ఎప్ప‌టికీ గుర్తుంచుకోద‌గ్గ గౌర‌వ‌మిది. చాలా హ్య‌పీగా ఉంది. నా మైన‌పు ప్ర‌తిమ‌ను త‌యారు చేయ‌డానికి కొల‌త‌లు తీసుకున్నారు. అందుకు నాలుగు గంట‌ల స‌మయం ప‌ట్టింది. అభిమానులు నాలాగానే నేను కూడా నా మైన‌పు బొమ్మ‌ను చూడ‌టానికి ఆస‌క్తిగా ఉన్నాను అన్నారు మహేష్‌.

More News

10 మంది టీడీపీ అభ్యర్థులు ఫిక్స్.. మంత్రికి నో టికెట్

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ‘సైకిల్’ స్పీడ్ పెంచారు. అందరి కంటే ముందుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టిన బాబు..

జగన్‌తో భేటీ ఎఫెక్ట్: ఎన్టీఆర్‌‌కు చంద్రబాబు ఫోన్!

టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, సీఎం చంద్రబాబు నార్నె శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత జగన్‌‌మోహన్‌‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలున్నాయా..?

'ఆపీ ఫిజ్‌‌' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్

రీల్ అయినా.. రియల్‌‌ లైఫ్‌‌లో అయినా నందమూరి హీరో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ రూటే వేరు. కథలను ఎంచుకోవడంలోనూ.. బుల్లి తెరపైకి వచ్చి అభిమానుల్లో ఉత్సాహం

'వెంకీమామ‌' లో రాశీఖ‌న్నా..

విక్టరీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందనున్న మ‌ల్టీస్టారర్ 'వెంకీమామ‌'. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చిత్రీక‌ర‌ణ రాజ‌మండ్రిలో ప్రారంభం కానుంది.

భ‌క్తి బాట‌లో నితిన్‌...

యంగ్ హీరో నితిన్ ఈరోజు సామాజిక మాధ్య‌మాల ద్వారా ఓ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఆయ‌న హ‌నుమంతుడి దీక్ష‌ను చేస్తున్నార‌ట‌.