'స‌ర్కార్‌' కు మ‌హేశ్ అభినంద‌న‌

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

త‌మిళ హీరో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'స‌ర్కార్‌'. దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు మిక్స్ రివ్యూస్ వ‌చ్చినా క‌లెక్ష‌న్స్ ప‌రంగా సినిమా మంచి ఆద‌ర‌ణ‌నే అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా చూసిన మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా యూనిట్‌కు త‌న అభినంద‌న‌లు తెలిపారు.

'ఎంగేజింగ్ పొలిటిక‌ల్ డ్రామా.. బాగా ఎంజాయ్ చేశాను' అని మ‌హేశ్ మెసేజ్ పెట్టారు. దానికి ముర‌గ‌దాస్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. తొలిరోజున 36.8 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌సూళ్లను సాధించి ఆల్ టైమ్ ఫ‌స్ట్ డే రికార్డ్ క‌ల‌క్ష‌న్స్‌ను రాబ‌ట్టుకున్న ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 2.3 కోట్ల రూపాయ‌ల షేర్ రావ‌డం విశేషం.

More News

బాలీవుడ్ చిత్రంలో శౌర్య హీరోయిన్‌...

నాగ‌శౌర్య జ‌త‌గా @న‌ర్త‌న‌శాల చిత్రంలో న‌టించిన క‌శ్మీరా ప‌ర‌దేశికి చాలా మంచి ఆఫ‌ర్ ద‌క్కింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ చిత్రంలో న‌టించబోతుంది క‌శ్మీరా.

విక్ర‌మ్ కొత్త మూవీ టైటిల్‌, లుక్ విడుద‌ల‌

విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్

అల‌నాటి హీరోయిన్‌గా అనుష్క‌..

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'

మారుతీ చేతుల మీదుగా రహస్యం ట్రైలర్ ఆవిష్కరణ

వంద చిత్రాలకు చేరువ లో ఉన్న భీమవరం టాకీస్ బ్యానర్ లో వస్తున్న మరో హర్రర్ చిత్రం..@ రహస్యం..ఈ చిత్రం 1st లుక్ ని వినాయక చవితి రోజున

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'పల్లెవాసి'

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.