మహేష్ 'మర్మం'...

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ఇప్పుడు హైద‌రాబాద్‌లో సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎన్.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు నిర్మాత‌లుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు 'సంభ‌వామి' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌ను మార్చబోతున్నార‌ట‌. ఈ సినిమాకు 'మ‌ర్మం' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి మ‌హేష్ చేయ‌నున్న మ‌ర్మ‌మేంటో తెలియాలి. ఈ చిత్రంలో మ‌హేష్ స్పై క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

మార్చి17న మీ ముందుకు వస్తున్నా హ్యాపీ బర్త్ డే

శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు.

'మా' పేద కలకారులకు ప్రభుత్వం నుంచి పెంక్షన్ ఇప్పిస్తానన్న - తలసాని శ్రీనివాస్ యాదవ్

'మా'అధ్యక్షులుగా శివాజీ రాజా,జనరల్ సెక్రటరీ గా నరేష్ లను ఇటీవల 'మా' సభ్యులందరూ ప్రతిపాదించుకున్న విషయం తెలిసిందే.

యంగ్ హీరోతో కీర్తి సురేష్...?

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా

అజిత్ సినిమా విడుదల తేది...

తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి,లేదా డబ్ అవుతున్నాయి.

మహేష్ కు కోర్టు సమన్ల నుండి ఊరట...

శ్రీమంతుడు సక్సెస్ తో పాటు మహేష్ కు సమస్యల ను కూడా తెచ్చి పెట్టింది.