మ‌హేష్ సినిమా షెడ్యూల్ వాయిదా?

  • IndiaGlitz, [Sunday,September 16 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి సినిమాను నిర్మిస్తున్నారు. అమెరికాలో షెడ్యూల్ జ‌రుపుకోవాల్సిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల‌.. ఈ షెడ్యూల్ అక్టోబ‌ర్‌కి వాయిదా ప‌డింది. సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌డానికి యూనిట్ ప్లాన్ చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. రీసెంట్‌గా డెహ్ర‌డూన్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మ‌హేష్ మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డనున్నారు.

More News

'భలే మంచి చౌక బేరమ్‌' అక్టోబర్‌ 5 విడుదల

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

అక్టోబ‌ర్ 5న వీర‌భోగ వ‌సంత‌రాయులు విడుద‌ల‌.. 

వీర‌భోగ వ‌సంత రాయులు విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

అదుగో సినిమాలో పూర్ణ స్పెష‌ల్ సాంగ్..

ర‌విబాబు తెర‌కెక్కిస్తున్న అదుగో సినిమాలో న‌టి పూర్ణ ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ పాట సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది.

శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ -  నాగ చైతన్య

యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య , అను ఇమాన్యూల్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ లో నాగ‌వంశి.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్

న‌డిగ‌ర్ సంఘానికి 'మా' లేఖ‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు న‌ట‌న రాద‌ని.. ఆయ‌న మ‌గ క‌త్రినా కైఫ్‌లాంటోడ‌ని త‌మిళ సినిమాకు చెందిన కామెడీ న‌టుడు మ‌నోజ్ ప్ర‌భాక‌ర‌న్ న‌టుడు