మహేష్ సినిమా వెనక్కి వెళ్లింది...

  • IndiaGlitz, [Saturday,November 19 2016]

సూప‌ర్‌స్టార్ మహేష్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సెన్సెష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతున్న సినిమా అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ సినిమా జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుందని వార్త‌లు వినిపించాయి కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఫిభ్ర‌వ‌రిలో షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుందని స‌మాచారం. ఈలోపు మ‌హేష్, మురగ‌దాస్ సినిమా వ‌ర్క్‌ను పూర్తి చేసేసుకుంటాడ‌ట‌.

More News

రజనీ 2.0 అతిథులుగా

సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి.

నానితో దాన‌య్య మూవీ డీటైల్స్..!

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం నేను లోక‌ల్ చిత్రంలో న‌టిస్తున్నారు. నాని - కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'గురు'

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో గురు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

నితిన్ కు ముహుర్తం కుదిరింది....

యూత్ స్టార్ నితిన్ హీరో వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై 'అందాల రాక్షసి',

పవన్ తో పూజాహెగ్డే....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)