మహేష్ మూవీ మొదలైంది..

  • IndiaGlitz, [Friday,July 29 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నభారీ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో దేవుని ప‌టాల పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి మురుగుదాస్ కెమెరా స్విచాన్ చేసారు.
రేప‌టి నుంచి ఆగ‌ష్టు 13 వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ చేయ‌నున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. ఈ మూవీ కోసం అన్న‌పూర్ణ స్టూడియోలో భారీ సెట్ రెడీ చేసారు. ఈ మూవీలో డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తుండ‌డం విశేషం. ఆగ‌ష్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా ,లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటించిన చిత్రం తిక్క.

అత్యధిక ఓపెనింగ్స్ తో జక్కన్న

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం జక్కన్న.

తేజు తిక్క ఆడియో ఫంక్షన్ హైలెట్స్ ఇవే...

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్,మన్నార చోప్రా,లెరిస్సా బొనేసి హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం తిక్క.

మామ ఆశీర్వాదంతో ఆనందంలో అల్లుడు..

మామ ఆశీర్వాదంతో ఆనందంలో అల్లుడు...అనగానే ఆ మామ-అల్లుడు ఎవరో ఇప్పటికే తెలిసింది కదూ..!

న్యూటాలెంట్ కు అన్నపూర్ణ స్టూడియోస్ స్వాగతం..

కొత్త వాళ్లను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో కింగ్ నాగార్జున.