close
Choose your channels

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభమయ్యేది ఆ రోజునే...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇండియా లేడు. `మ‌హ‌ర్షి` స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటూ సమ్మ‌ర్‌వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త‌దుప‌రి చేయ‌బోయే 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు మాత్రం శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

సాధార‌ణంగానే త‌న సినిమా ఓపెనింగ్‌ల‌కు మ‌హేష్ రాడు. ఇక ఇండియాలో లేన‌ప్పుడు ఆ ఆలోచ‌న రావ‌డ‌మే త‌ప్పు అవుతుంది. ఎప్ప‌టిలా మ‌హేష్ తన తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌నే ముఖ్య అతిథిగా పంప‌బోతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే మ‌హేష్ 26వ సినిమాకు ముహూర్తం కుదిరింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ట‌. జూలై నుండే రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.