మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌నున్న నాగ్

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున సూప‌ర్ స్టార్ మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌డ‌మా..? ఇంత‌కీ ఆ రికార్డ్ ఏమిటి అనుకుంటున్నారా..? యు.ఎస్ లో మ‌హేష్ సినిమాలు శ్రీమంతుడు రెండో స్ధానంలో, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఐద‌వ స్ధానంలో,దూకుడు ఆర‌వ స్ధానంలో ఉన్నాయి. ఈ రికార్డ్స్ ఇలా ఉంటే... కింగ్ నాగార్జున న‌టించిన లేటెస్ట్ మూవీ ఊపిరి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఊపిరి చిత్రం రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. ముఖ్యంగా నాలుగ‌వ వారంలోనూ ఊపిరి మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

యు.ఎస్ లో ఇటీవ‌ల ఊపిరి మ‌నం రికార్డ్ ను క్రాస్ చేసి నాగార్జున కెరీర్ లో ఆల్ టైమ్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచి స‌రికొత్త రికార్డ్ సాధించింది. యు.ఎస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఊపిరి 1,559,065 డాలర్లు (10.37 కోట్లు ) వ‌సూలు చేసింది. మ‌హేష్ దూకుడు చిత్రం $1.56 డాల‌ర్లు వ‌సూలు చేసి ఆర‌వ స్ధానంలో ఉంది. త్వ‌ర‌లోనే మ‌హేష్ దూకుడు క‌లెక్ష‌న్స్ ను నాగ్ ఊపిరి క్రాస్ చేసి యు.ఎస్ లో టాప్ 5 లో స్ధానం ద‌క్కించుకోబోతుండ‌డం విశేషం.

More News

ఆ ముగ్గురులో ఎవ‌రు బెస్ట్ అనేది చెప్ప‌డం చాలా క‌ష్టం - హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో, కిక్ 2 బ్రూస్ లీ, నాన్న‌కు ప్రేమ‌తో...త‌దిత‌ర చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ర‌కుల్ తాజాగా న‌టించిన చిత్రం స‌రైనోడు.

మహేష్ సరికొత్త రికార్డ్...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ సినిమా మే1న ఆడియో విడుదల జరుపుకోనుంది.

యు.ఎస్. లో నారా రోహిత్ 'రాజా చెయ్యి వెస్తే' హల్ చల్

తన నటన,డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వరకు డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో,ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం' రాజా చెయ్యివేస్తే'.

మరోసారి ఎన్టీఆర్ తో జగ్గూభాయ్

ఈ ఏడాది నాన్నకు ప్రేమతో చిత్రంలో ఎన్టీఆర్ తో విలన్ గా ఢీ కొట్టిన జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు స్టైలిష్ విలన్ గా మంచి పేరుని సంపాదించుకున్నాడు.

మనం సినిమా మిస్ అయిన సూర్య

అక్కినేని కథానాయకులుతో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం మనం.ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.