500, 1000 నోట్ల రద్దు పై స్పందించిన మహేష్..!

  • IndiaGlitz, [Friday,November 11 2016]

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన నిర్ణ‌యం అంటూ సినీ ప్ర‌ముఖులు ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, మోహ‌న్ బాబు, నాగార్జున, ప్ర‌కాష్ రాజ్, త‌దిత‌రులు మోడీని అభినందించారు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో ఈ విష‌యం పై స్పందించారు. ఇంత‌కీ మ‌హేష్ ఏమ‌న్నాడంటే....మ‌న దేశానికి, అర్ధిక వ్య‌వ‌స్ధ‌కు స‌రికొత్త మార్పు. ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డ ప్ర‌జ‌ల వ్య‌క్తి తెలివిగా నిర్ణ‌యం తీసుకున్నారు. మీకు సెల్యూట్ న‌రేంద్ర‌మోడీ సార్..! అంటూ 2000 నోటును పోస్ట్ చేసారు.

More News

నవంబర్ 11న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆడియో విడుదల

వైవిధ్యమైన కథాంశాలతో ఢిఫరెంట్ స్క్నీన్ ప్లేతో సూపర్హిట్ చిత్రాలు అందించిన యంగ్ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.

ప్రత్యేక హోదా మీకు ముగిసిన అధ్యాయం కావచ్చు...కానీ జనసేనకు సరికొత్త అధ్యాయం..! జనసేన అధినేత పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరుపతి,కాకినాడలో బహిరంగ సభలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసారు.

విశాల్ 'ఒక్కడొచ్చాడు' రిలీజ్ డేట్ మారింది

పందెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికట్టడానికి ఎవరో ఒకరు నడుం కట్టాలి.

యూరప్ లో మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణ

మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్) జెట్స్పీడ్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్లైన్తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌భ‌కు అంతా సిద్దం..!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత‌పురంలో నేడు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అనంత‌పురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజ్ మైదానంలో ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసారు.