ఫైట్స్ చిత్రీకరణలో మహేష్

  • IndiaGlitz, [Thursday,October 27 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు 'ఎజెంట్ శివ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తున్నార‌ట‌. స‌ల్మాన్‌ఖాన్ జ‌య‌హో, అఖిల్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ధృవ చిత్రాల‌కు ఫైట్స్ కంపోజ్ చేసిన ర‌వివ‌ర్మ ఈ సినిమాకు యాక్ష‌న్ సన్నివేశాల‌ను కంపోజ్ చేస్తున్నాడ‌ట‌.
సినిమా రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ హ‌వా కొన‌సాగుతుంది. అల్రెడి జీ తెలుగు చానెల్ ప‌ద‌హారుకోట్ల‌కు శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు.

More News

..లేకుండా బ‌త‌క‌లేను అంటున్న స‌మంత‌..!

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ స‌మంత‌. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని స‌మంత అన‌తి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపుతున్న మేము సైతం కు విశేష స్పందన

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు మేము సైతం రూపంలో చేస్తున్న కృషి తెలిసిందే.

నవంబర్ లో 'ద్వారక'

సూపర్గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వారక`.ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ `పెళ్లిచూపులు`తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ కథానాయకుడుగా, పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు.

'ధర్మయోగి' సెన్సార్ పూర్తి - అక్టోబర్ 29 విడుదల

యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.ఎస్.దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో సి.హెచ్.సతీష్కుమార్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ధర్మయోగి'.

వరల్డ్ వైడ్ గా 100 థియేటర్స్ లో 'గౌతమిపుత్ర' శాతకర్ణి ట్రైలర్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్ పై