ఆగిపోయిన సినిమా గురించి చెప్పిన మహేష్...

  • IndiaGlitz, [Thursday,April 13 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'స్పై థ్రిల్ల‌ర్‌'. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా మురుగ‌దాస్ రూపొందించిన గ‌జిని, తుపాకీ త‌ర‌హాలో స్ల‌యిలిష్‌గా ఉంటుంది. మురుగ‌దాస్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. నాకు చెన్నైతో మంచి అనుబంధం ఉంది.

నా స్కూలింగ్‌, కాలేజ్ అంతా చెన్నైలోనే సాగింది. సూర్య‌, కార్తీ, యువ‌న్ శంక‌ర్ రాజా నా స్కూల్‌మేట్స్‌. త‌మిళంలో మ‌ణిర‌త్నంగారు విజ‌య్‌, నాతో పొన్నియ‌న్ సెల్వం సినిమాను చేయాల‌నుకున్నారు కానీ కుద‌ర‌లేదు, అంటూ గ‌తంలో మ‌ణిర‌త్నం సినిమా గురించి విశేషాలు తెలిపారు. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీలో వ‌ర్క్‌చేయ‌డంతో నా క‌ల నిజ‌మైన‌ట్టు ఉంది. విజ‌య్ నాకు త‌మిళ సినిమాల్లో మంచి స్నేహితుడు. అంటూ మ‌హేష్ త‌న ఆస‌క్తిక‌ర‌మైన విశేషాల‌ను తెలియ‌జేశాడు.

More News

కొబ్బరిమట్ట ఫస్ట్ లుక్ టీజర్ సాంగ్ పూరిజగన్నాథ్ చేతుల మీదుగా విడుదల

2014 ఏప్రిల్ 4 తేదిన అమృత ప్రోడక్షన్ బ్యానర్ లో స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో రూపోంది టాలీవుడ్ లో

'స్పైడర్' ఫస్ట్ లుక్ విడుదల

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రానికి 'స్పెడర్' టైటిల్ని కన్ఫర్మ్ చేశారు.

హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైన్ చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివలింగ' - రాఘవ లారెన్స్

కొరియోగ్రాఫర్గా, హీరోగా, డైరెక్టర్గా తనదైన గుర్తింపు సాధించుకున్నాడు రాఘవ లారెన్స్. అభిషేక్ ఫిలింస్ బ్యానర్పై రాఘవ లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పిళ్ళై నిర్మించిన చిత్రం 'శివలింగ'.

అనివార్య కారణాలతో గజేంద్రుడు చిత్రం విడుదల వాయిదా

మూడు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబ కథాచిత్రాలతో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్పై ఆర్.బి.చౌదరి నిర్మాతగా ప్రోడక్షన్ 89 గా రూపొందిన చిత్రం `గజేంద్రుడు`.

అలీ చేతులమీదుగా 'బ్లాక్ మనీ' ట్రైలర్ ఆవిష్కరణ

సౌత్ సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన మలయాళ సూపర్హిట్ `రన్ బేబి రన్` తెలుగులోకి `బ్లాక్మనీ`. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.