మహేష్ టైటిల్ ఫిక్స్...

  • IndiaGlitz, [Saturday,April 01 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా వియ‌త్నాంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంది. ఎన్.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు నిర్మాత‌లుగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 23న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు ముందు 'సంభ‌వామి' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. అయితే టైటిల్ విష‌యంలో మ‌హేష్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో మ‌ర్మం, స్పైడ‌ర్ అనే టైటిల్స్ కూడా విన‌ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమాకు స్పైడ‌ర్ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించ‌డంతో అదే టైటిల్‌గా ఫిక్స్ అవుతున్నార‌న‌టి టాక్‌. ఈ చిత్రంలో మ‌హేష్ స్పై క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

More News

లండన్ పార్లమెంట్ లో 'లోకరక్షకుడు' లోగో విడుదల

చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై చంద్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు'

ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'

పవన్,గట్టు మను,సోనియా హీరో,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'.సంతోష్ నేలంటి దర్శకత్వం వహిస్తున్నారు.

రజనీకాంత్ ను కలిసిన మలేషియా ప్రధాని

సౌతిండియా సూపర్స్టార్ రజనీకాంత్కు ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సింగపూర్, మలేషియా,.జపాన్ దేశాల్లో రజనీకాంత్కు అమేజింగ్ ఫ్యాన్ఫాలోయింగ్ ఉండటం విశేషం.

ఇటలీలో 'అంధగాడు'

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

'గల్ఫ్' లోగోను ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్

పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజాగా 'గల్ఫ్' అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లోగో ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.