డైరెక్షన్ మాత్రం చేయనంటున్న స్టార్

  • IndiaGlitz, [Thursday,July 30 2015]

సూపర్ స్టార్ ఇమేజ్ తో సినిమాల్లో నటిస్తున్న మహేష్ బాబు త్వరలోనే శ్రీమంతుడు'గా పలకరించనున్నాడు. ఆగస్ట్ 7న విడుదలవతున్న ఈ చిత్రంతో మహేష్ కో ప్రొడ్యూసర్ గా కూడా పరిచయం అవుతున్నాడు. ఈ విషయంపై ఇటీవల మహేష్ మాట్లాడుతూ నేను కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడాన్ని ఇష్టపడతాను.

అందుకే ఓ బ్యానర్ ను స్టార్ట్ చేసి శ్రీమంతుడు చిత్రంతో కో ప్రొడ్యూసర్ గా మారాను. నిర్మాతగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో పూర్తిగా తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారుతాను. కానీ దర్శకత్వం మాత్రం చేయను. అందుకు వేరే స్టయిల్ లో నైపుణ్యం ఉండాలి. ప్రస్తుతానికి హీరోగానే హ్యపీగా ఉన్నాను.

More News

శ్రీరామ్ హీరోగో వస్తోన్న హర్రర్ చిత్రం 'బేగంపేట'

ఆమధ్య తమిళంలో 'మైనా', 'సొట్టై' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ నిచ్చిన సాలోమ్ స్టూడియో స్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బేగంపేట'.

31న మళ్లీ మహేష్ పాటలు

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి.

బాలయ్యను చూసిన ఆమె ఆనందం పట్టలేకపోయింది...

అది హైదరాబాద్ లోని గోపాలంపల్లి. అక్కడి మంజీరా అపార్ట్ మెంట్స్ లో నివశిస్తున్న కుటుంబాల్లో ఓ కుటుంబం ఇవాళ (28.07.) పండగ చేసుకుంది.

వెంకీ సినిమా టైటిల్...

విక్టరీ వెంకటేష్, ఏ బేషజాలు లేని స్టార్ హీరో. మల్టీస్టారర్ చిత్రాలకైనా, కామెడి ఎంటర్ టైనర్ మూవీస్ ఏదైనా ఆయనకి నచ్చితే చాలు.

కలాంగారికి ఏకలవ్య శిష్యుణ్ణి - నారా రోహిత్

ఎన్నో పదవులు చేపట్టిన నిగర్వి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. నేను ఆయన ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనను చూసి క్రమశిక్షణగా ఎలా మెలగాలి.