మ‌హేష్ హ్యాండ‌స‌మ్ లుక్స్ వెన‌కున్న సీక్రెట్స్ ఇవే..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంత అందంగా ఉంటాడో...ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాగే మ‌హేష్ వ‌య‌సు న‌ల‌భై ఏళ్లు అంటే..అవునా.. అని ఆశ్చ‌ర్య‌పోతారు..కానీ..ఇది నిజం.. మ‌హేష్ వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌రింత అందంగా త‌యార‌వుతున్నాడు. ఇదే విష‌యాన్ని మ‌హేష్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించి మీకు న‌ల‌భై సంవ‌త్స‌రాలా...? అస‌లు మీ హ్యాండ‌స‌మ్ లుక్స్ వెన‌కున్న సీక్రెట్స్ ఏమిటి అని అడిగితే...

వ‌య‌సు అనేది నా దృష్టిలో ఒక నెంబ‌ర్ మాత్ర‌మే. లోప‌ల మనం ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం. నేను హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటాను. అందుచేత ప్ర‌తి రోజు వ‌ర్క‌వుట్ చేస్తాను. ఆహారం విష‌యంలో ప‌ద్ద‌తులు పాటిస్తాను. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్.. ఇవి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను.ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్, ఆకుకూరలు బాగా తింటాను అంటూ త‌న హ్యాండ‌స‌మ్ లుక్స్ వెన‌కున్న సీక్రెట్స్ ఏమిటో చెప్పారు సూప‌ర్ స్టార్ మ‌హేష్.

More News

ఏప్రిల్ 29న విడుదలకు 'జీలకర్ర బెల్లం' రెడీ

అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'జీలకర్ర బెల్లం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది.

చరణ్ - విలన్ - డైరెక్షన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విలన్ డైరెక్షన్ చేస్తానంటున్నారు.ఇంతకీ ఎవరా చరణ్-విలన్ అని తెగ ఆలోచిస్తున్నారా..?ఆయనే అరవింద్ స్వామి.

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హ్యాట్రిక్ చిత్రం

లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందనుంది. గోపీచంద్ హీరోగా, గతంలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు సూర్య, అనుష్కల పెళ్లి జరిగింది...

సూర్య, అనుష్కలకు పెళ్లేంటనుకుంటున్నారా? రియల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లో, సూర్య, అనుష్క జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సక్సెస్ ఫుల్ చిత్రం సింగం ఇప్పుడు మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణ జరుపుకుంటుంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ వాయిదా..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్నితెలుగు,తమిళ్ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.