మ‌హేష్ యాక్ట్ చేయ‌డం లేదు కానీ...

  • IndiaGlitz, [Friday,January 22 2016]

మ‌నం త‌ర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమ‌స్ సినిమా వార‌సులు వారి తాత‌లు, తండ్రుల‌తో క‌లిసి న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. అక్కినేని ప్యామిలీ త‌ర్వాత ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ వారు ఇప్పుడు క‌లిసి న‌టించ‌బోతున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టిస్తున్న శ్రీ శ్రీ' చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్రెడి విజ‌య నిర్మల‌, న‌రేష్ క‌లిసి న‌టించ‌నున్నారు.

ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, గౌత‌మ్ కూడా కలిసి నటించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే చిత్ర ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ ఈ వార్త‌ల‌ను ఖండిచాడు. అస‌లు మ‌హేష్ యాక్ట్ చేయ‌డం గురించి ఆయ‌న‌తో మాట్లాడ‌నే లేదు. అయితే మా సినిమాకు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి మ‌హేష్ ఒప్పుకున్నాడ‌ని చెప్పుకొచ్చాడు అదీ సంగ‌తి...

More News

ఆడియో రిలీజ్ కి రెడీ అవుతున్న చైతు సినిమా..

నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం సాహసం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రాన్ని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెలుగు, త‌మిళ్ లో తెర‌కెక్కిస్తున్నారు.

కోలీవుడ్ కెప్టెన్ రాజీనామా

తారల క్రికెట్ కు ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది.బాలీవుడ్,టాలీవుడ్,శాండిల్ వుడ్,కోలీవుడ్,మాలీవుడ్ ఇలా అందరూ తారలు కలిసి క్రికెట్ ఆడుతున్నారు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్ డేట్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

కిల్లింగ్ వీరప్పన్ కి బంపర్ ఆఫర్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కి్లింగ్ వీరప్పన్.

స‌రైనోడు ఫ‌స్ట్ లుక్ డేట్ ఫిక్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.