మహేష్ కొత్త సినిమా టైటిల్

  • IndiaGlitz, [Tuesday,June 28 2016]

సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రానికి రెడీ అయిపోతున్నాడు. ఎన్.వి.ప్రసాద్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించబోతున్నాడు. హరీష్ జైరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు. ఈ చిత్రంలో మహేష్ సిబిఐ ఆఫీసర్ గా కనిపిస్తాడని వార్తలు కూడా వినిపిస్తుంటే మ‌రి కొంద‌రేమో మ‌హేష్ రా ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తాడ‌ని అంటున్నారు. ముందు సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా ప్రారంభం అవుతుంద‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి వాస్కోడిగామా అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ విష‌యంపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..

More News

'ఫ్రెండ్ రిక్వెస్ట్ ' యూనిట్ ను కలుసుకున్న సోషల్ మీడియా ఫ్రెండ్స్

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్ వర్మ పాకలపాటి సహనిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.

'పెళ్ళి చూపులు' మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నాని

విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, వినూతన గీత బ్యానర్స్ పై రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంరట్ టైనర్ 'పెళ్ళి చూపులు'.

రవితేజ నిర్మాతతో నితిన్

అధినే, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాత శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ నిర్మాణంలో రీసెంట్ గా అ..ఆ చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది.

షెడ్యూల్ పూర్తి చేసుకున్న క‌మ‌ల్ చిత్రం..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'.

కుమార్తెకు పెళ్ళి చేయ‌నున్న స్టార్ హీరో...

తెలుగు, త‌మిళంలో హీరో చియాన్ విక్ర‌మ్ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఏ చిత్రం చేసినా అందులో కొత్త‌ద‌నం కోసం చూసే విక్ర‌మ్ ఇప్పుడు ఇరుముగ‌మ్ అనే సినిమా న‌టిస్తున్నాడు. అయితే లుక్ ప‌రంగా యంగ్‌గా క‌నిపించే విక్ర‌మ్‌కు పెళ్ళిడుకొచ్చిన కుమార్తె ఉంద‌ట‌.