పాట‌ల వేడుక‌కి రెడీ అవుతున్న మ‌జ్ను..!

  • IndiaGlitz, [Tuesday,August 23 2016]

నేచుర‌ల్ స్టార్ నాని - ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం మ‌జ్ను. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ & కేవ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న అనూ ఇమ్మాన్యూయేల్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలోని క‌ళ్లు మూసి తెరిచేలోగా...గుండెలోకి చేరావే అనే పాట‌ను ఈరోజు రిలీజ్ చేసారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యింది. అలాగే ఈరోజు రిలీజ్ చేసిన సాంగ్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక‌ గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన మ‌జ్ను ఆడియో వేడుక‌ను ఈనెల 26న ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విభిన్న‌మైన క‌థాంశంతో రూపొందుతున్న మ‌జ్ను చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు.

More News

అగష్టు 29 నుండి సునీల్, క్రాంతి మాధవ్, పరుచూరి కిరీటి చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభం

'జక్కన్న'తొకమర్షియల్ సక్సస్ ని తన సోంతం చేసుకుని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా,ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని...

ఈనెల 26న వరల్డ్ రికార్డ్ సినిమా 'కాలాయా తస్మై నమః' విడుదల

ప్రపంచ తొలి స్లో మోషన్ మూకీ చిత్రం 'కాలాయా తస్మై నమః'.

ఖైదీ నంబ‌ర్ 150 రిలీజ్ డేట్‌

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియ‌స్ 150 మూవీ ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. నిన్న చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

జ‌న‌తాగ్యారేజ్ షూటింగ్ అంతా పూర్త‌య్యింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్’. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క‌ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు.

నిహారిక మ‌రో వెబ్ సిరీస్‌

కొణిదెల ఫ్యామిలీ నుండి తొలిసారి బుల్లితెర‌, వెండితెర‌పై సంద‌డి చేసిన అమ్మాయి నిహారిక. సినిమాల కంటే ముందు టీవీతో ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యింది.