సీఎం పాత్రలో మమ్ముట్టి

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ చిత్రాల ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌బోతున్నారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి 'యాత్ర' అనే టైటిల్ కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి శ్రీమ‌తి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌బోతున్నార‌ట‌. రీసెంట్‌గా చిత్ర యూనిట్ మమ్ముట్టిని సంప్ర‌దించార‌ట మ‌రి.

More News

మార్చి 6న 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో

మార్చి 2 నుంచి థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపివేత‌

మార్చి 2 నుంచి  సౌతిండియా వ్యాప్తంగా ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ థియేట‌ర్ల‌ల‌లో సినిమాలు నిలిపి వేత‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

అమెరికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో 'గూఢచారి' షూటింగ్ !!

'క్షణం' లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు.

మ‌హేష్‌, ఎన్టీఆర్‌.. 16 ఏళ్ళ త‌రువాత‌

సంక్రాంతి పండగ అంటే కోడి పందేలు ఎంత సహజమో.. టాప్‌ హీరోల సినిమాలు పోటీలో ఉండడం కూడా అంతే సహజం. ఇదిలా ఉంటే.. సంక్రాంతి సందర్భంగా ఒకే ఒకసారి పోటీ పడ్డారు ఇద్దరు స్టార్ హీరోలు.

వెంకీ, చైత‌న్య సినిమాకి డైరెక్ట‌ర్ మారారా?

ర‌చయిత నుంచి డైరెక్టర్‌గా మారిన బాబీ ఇటీవ‌ల వ‌చ్చిన‌ 'జై లవకుశ'తో చెప్పుకోద‌గ్గ‌ విజయాన్ని అందుకున్నారు. అతి త్వ‌ర‌లో ఈ దర్శకుడు ఒక మల్టీస్టారర్ మూవీ చేయ‌నున్నార‌నే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.