మనం సినిమా మిస్ అయిన సూర్య

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

అక్కినేని క‌థానాయ‌కులుతో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం మ‌నం. ఈ చిత్రం తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఓ క్లాసిక్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే మ‌నం సినిమా నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా తండ్రికి ఎంత‌గానో న‌చ్చింద‌ట‌. డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కి ఫోన్ చేసి మ‌నం సినిమా చాలా బాగుంద‌ని అభినందించి... శివ‌కుమార్, సూర్య‌, కార్తీ కాంబినేష‌న్లో మ‌నం చిత్రాన్ని రీమేక్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. అయితే విక్ర‌మ్ కుమార్ త‌న ద‌గ్గ‌ర ఓ కొత్త క‌థ ఉంది.
ఆ క‌థ న‌చ్చ‌క‌పోతే అప్పుడు మీర‌డిగిన‌ట్టుగానే మనం చిత్రాన్నిరీమేక్ చేస్తాను అని చెప్పార‌ట‌. సూర్య‌కి విక్ర‌మ్ కుమార్ క‌థ చెప్ప‌డానికి జ్ఞాన్ వేల్ రాజా మీటింగ్ ఏర్పాటు చేసార‌ట‌. సూర్య విక్ర‌మ్ కుమార్ కి అర‌గంట మాత్రమే టైమ్ అని చెప్పార‌ట ...విక్ర‌మ్ క‌థ చెప్ప‌డం ప్రారంభించార‌ట. అర‌గంట కాస్తా...నాలుగున్న‌ర గంట‌లు అయ్యింద‌ట‌. అంత‌లా 24 క‌థ సూర్య‌కి న‌చ్చేసింద‌ట‌. 24 క‌థ న‌చ్చ‌క‌పోతే సూర్య మ‌నం రీమేక్ చేసేవారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. అయితే.. సూర్య మ‌నం మిస్ అయినా 24 చేయ‌డానికి మనం ముఖ్య‌పాత్ర పోషించ‌డం విశేషం.

More News

Anushka signs up for another Bilingual Period Flick

Actress Ansuhka is presently shooting for 'S3' the third installment of the 'Singam' series with Suriya and 'Baahubali: The Conclusion' the sequel of director Rajamouli's blockbuster period fantasy flick...

Lauren Gottlieb to judge a web reality show!

'ABCD' famed dancing star Lauren Gottlieb has come a long way from - one of the biggest global dance reality shows, "So You Think You Can Dance", then coming to Bollywood and from being a contestant to a judge on "Jhalak Diklaa Ja".

'Sarbjit' gives Richa Chadha chills

It is no news anymore that Richa Chadha will be seen essaying the role of Sukhpreet in 'Sarbjit'. The actress plays the role of Sarbjit's wife in a movie that will show the real struggle of a man who was falsely convicted in a terrorism case and was released from the jail after 17 years of fight. However the film's crucial element is Sarbjit's sister who along with Sarbjit's wife fought a case for

Vijay and Atlee celebrate 'Theri' Success

As we had reported earlier Ilayathalapathy Vijay's grand Tamil New Year release 'Theri' has been breaking Box Office Records across the globe....

Sushant stayed in railway quarters for film 'M.S Dhoni'

Sushant Singh Rajput went to all extremes to get himself into the character of his next film where he essays the role of Indian Captain cool, MS Dhoni. This name is extremely popular in almost every household and so Sushant felt it was important to do good amount of home work before playing the character.