'ధృవ' కు మంచు హీరో కాంప్లిమెంట్.....

  • IndiaGlitz, [Wednesday,December 07 2016]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రాంచ‌ర‌ణ్ ధృవ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్‌కు ఈ చిత్రం రీమేక్ అయిన‌ప్ప‌టికీ సురేంద‌ర్‌రెడ్డి టేకింగ్‌, రాంచ‌ర‌ణ్ డేడికేష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌తో సినిమా కొత్త రూపు సంత‌రించుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డుతున్నాడు.

క్యారెక్ట‌ర్‌లో మ‌రింత ప‌దును తేవ‌డానికి చ‌ర‌ణ్ స‌ల్మాన్‌ఖాన్ ట్ర‌యిన‌ర్ ట్రైనింగ్‌లో సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు చ‌ర‌ణ్ సిక్స్‌ప్యాక్ గురించిన వార్త‌లు అభిమానుల్లోనే కాదు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా హల్ చ‌ల్ చేస్తుంది. అందుకు నిద‌ర్శ‌న‌మే చ‌ర‌ణ్ లుక్‌పై మంచు హీరో మంచు విష్ణు కితాబివ్వ‌డం. చ‌ర‌ణ్ లుక్ చాలా సెక్సీగా ఉంది. దీన్ని సెక్సీ అన‌క‌పోతే మ‌రి దేన్ని సెక్సీ అన‌లేం. హార్డ్ వ‌ర్క్, డేడికేష‌న్‌తోనే ఇది సాధ్యం, ఆల్ ది బెస్ట్ టు ధృవ అని ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా చ‌ర‌ణ్ అండ్ ధృవ టీంకు విషెష్ చెప్పాడు.

More News

తీవ్రమైన సానుభూతి అంటూ కమల్ వివాదస్పద ట్వీట్..!

జయలలిత గురించి యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ చేసిన ట్వీట్ వివాదస్పదమౌతుంది.

శర్వానంద్ తో మెహరీన్

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంలో నటించాడు.

ధృవ ఓవర్ సీస్ రికార్డ్ పై సురేందర్ రెడ్డి కాన్ఫిడెన్సా...ఓవర్ కాన్ఫిడెన్సా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లో ధృవ ప్రీమియర్ ప్లాన్ చేసారు.

ఇదే నా లాస్ట్ రీమేక్ ఫిల్మ్ అన‌డానికి కార‌ణం అదే..! - సురేంద‌ర్ రెడ్డి

అతనొక్కడే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆతర్వాత ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి, మహేష్ తో అతిధి, రవితేజతో కిక్, కిక్ 2, అల్లు అర్జున్ తో రేసుగుర్రం చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు.

ప్రజల హృదయాల్లో అమ్మకు సుస్ధిర స్ధానం - సూపర్ స్టార్ కృష్ణ

గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు.ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది.